విశాఖపట్నం: విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని 39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బత్తిన నవీన్ కుమార్ పోటీ చేస్తు న్నారు. ప్రధాన రాజకీయ పార్టీ లకు భిన్నంగా స్వతంత్ర అభ్య ర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన పోటీపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థానిక అవసరాల గుర్తింపు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల ముందుకు వెళ్లేందుకు బత్తిన నవీన్ కుమార్ సిద్ధమవుతు న్నారు. వార్డులో ప్రజలకు అం దుబాటులో ఉంటూ వారి సమ స్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ఆయన ప్రచారంలో లక్ష్యంగా ఎన్నికల బరిలో ని ప్రజలకు వివరించనున్నారు. స్థా నికంగా నెలకొన్న సమస్యలను
పరిష్కరించడంతోపాటు వార్డు అభివృద్ధికి కృషి చేసే నాయక త్వం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగు ణంగా పనిచేసే ప్రతినిధిని ఎన్ను కోవడం తమ బాధ్యతగా ఓటర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 39వ వార్డులో ఎన్నికల పోటీపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థుల హామీలు, ప్రజలకు అందుబాటు లో ఉండే తీరు, వార్డు అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను పరిశీలించిన అనంతరం ఓటర్లు తమ నిర్ణయం తీసుకోనున్నారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు రావాలని బతిని నవీన్ కుమార్ కోరుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 39వ వార్డు ఫలితం ఎలా ఉండబోతోందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.