🥗 ఆహారం - మన ఆరోగ్యానికి మూలం
1. ఉదయం టిఫిన్ అస్సలు మానవద్దు - అదే రోజుకి శక్తి
2. రోజూ 3-4 లీటర్ల నీరు తప్పక తాగండి
3. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండండి
4. రాత్రి 8 గంటల లోపు భోజనం ముగించండి
5. పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు ఎక్కువగా తినండి
6. ఉప్పు, చక్కెర, నూనె మూడు తెల్ల విషాలు - తగ్గించండి
🏃 జీవనశైలి
7. రోజూ కనీసం 30 నిమిషాలు నడవండి / వ్యాయామం చేయండి
8. 7-8 గంటలు నిద్ర తప్పనిసరి
9. సిగరెట్, మద్యం పూర్తిగా మానేయండి
10. రోజూ 10 నిమిషాలు ధ్యానం / ప్రాణాయామం చేయండి
11. ఎక్కువసేపు కూర్చొని పని చేస్తే ప్రతి గంటకు 5 నిమిషాలు లేవండి
12. మొబైల్, TV చూడటం తగ్గించండి
🩺 వ్యాధుల నుండి రక్షణ
13. 40 ఏళ్లు దాటితే ప్రతి 6 నెలలకు BP, Sugar పరీక్ష చేయించుకోండి
14. సంవత్సరానికి ఒకసారి Full Body Checkup చేయించుకోండి
15. సొంతంగా మందులు వాడకండి - డాక్టర్ సలహా తప్పనిసరి
16. పిల్లలకు టీకాలు సకాలంలో వేయించండి
17. చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోండి
18. బరువు అదుపులో ఉంచుకోండి
👨👩👧👦 మహిళలు & పిల్లల కోసం
19. గర్భిణీలు ఐరన్, కాల్షియం మాత్రలు తప్పక వాడాలి
20. పిల్లలకు చిప్స్, చాక్లెట్లకు బదులు పండ్లు అలవాటు చేయండి
21. నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించండి
🚨 అత్యవసర సమయంలో
22. గుండెనొప్పి, ఛాతీలో మంట - వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి
23. ఇంట్లో First-Aid Box ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి
24. అంబులెన్స్ నెంబర్ 108 సేవ్ చేసుకోండి
25. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తలకు టోపీ, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకోండి - వడదెబ్బ నుండి రక్షణ.
26. పళ్ళు రోజూ రెండు సార్లు brush చేయండి - 6 నెలలకు ఒకసారి dentist ని కలవండి.
27. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి - కుటుంబంతో సమయం గడపండి, ఇష్టమైన పాటలు వినండి.
28. ఆహారం తినే ముందు, మరుగుదొడ్డికి వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు.
29. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడండి - దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తుంది.
30. ఆరోగ్య బీమా (Health Insurance) తప్పక తీసుకోండి - ఆపదలో ఆర్థికంగా కాపాడుతుంది.
ఆరోగ్యమేమహాభాగ్యం