బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
కళ్యాణదుర్గంలో చిట్టీ వ్యాపారంపై ఆరోపణలు.. రూ.3 కోట్ల మోసం అంటూ బాధితుల ఫిర్యాదు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. తిరుమలలో ఆధునిక సౌకర్యాలకు శ్రీకారం
నరసాపురంలో మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో నలుగురి పేర్లు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2,050 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
యూరప్‌లో కీలక ప్రకటనలు.. AI నుంచి భద్రత వరకు కొత్త ప్రతిపాదనలు
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
భారత్–వియత్నాం బంధం మరింత బలోపేతం.. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తికి అడుగులు
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలపై ఆరోపణలు.. విద్యుత్ వైర్లకు తగిలి లారీ దగ్ధం
పిల్లల ఆన్‌లైన్ భద్రతపై కీలక నిర్ణయం.. భారత ఏజెన్సీలకు నేరుగా సమాచారం ఇవ్వనున్న Meta
భారత ఎగుమతులకు భారీ జోష్.. ఆగస్టులో 26 శాతం వృద్ధి
భారత్‌పై 100% టారిఫ్ ముప్పు.. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా హౌస్‌లో కీలక పరిణామం
బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 26వ రోజూ భారీ వసూళ్లు
AP TODAY / ధోనీకి సీఎస్‌కే షేర్ల వాటా ఉందా? కీలక అధికారి క్లారిటీ
ధోనీకి సీఎస్‌కే షేర్ల వాటా ఉందా? కీలక అధికారి క్లారిటీ
AP TODAY
AP TODAY

4 days ago

చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీకి వాటా ఉందంటూ వచ్చిన వార్తలపై ఆ ఫ్రాంచైజీకి చెందిన కీలక అధికారి స్పందించారు. ధోనీని తాము ఎప్పుడూ కలవలేదని, ఆయనకు సీఎస్‌కేలో వాటా ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం ధోనీ వద్ద లక్షకు పైగా సీఎస్‌కే షేర్లు ఉన్నట్లు, వాటి ప్రస్తుత విలువ సుమారు రూ.2.6 నుంచి రూ.3 కోట్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. సీఎస్‌కేలో ప్రజల వద్ద 30 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయని, వాటితో పోలిస్తే ధోనీ వద్ద ఉన్న షేర్ల విలువ చాలా తక్కువేనని నివేదిక తెలిపింది.

కాగా, సీఎస్‌కే ఫ్రాంచైజీలో శ్రీనివాసన్ కుటుంబానికి 55 శాతానికి పైగా వాటా ఉన్నట్లు సమాచారం. దీంతో ధోనీకి సీఎస్‌కేలో నిజంగా ఎంత వాటా ఉంది? అన్న అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement