బుధవారం, 16 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
కళ్యాణదుర్గంలో చిట్టీ వ్యాపారంపై ఆరోపణలు.. రూ.3 కోట్ల మోసం అంటూ బాధితుల ఫిర్యాదు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. తిరుమలలో ఆధునిక సౌకర్యాలకు శ్రీకారం
నరసాపురంలో మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో నలుగురి పేర్లు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 2,050 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
యూరప్‌లో కీలక ప్రకటనలు.. AI నుంచి భద్రత వరకు కొత్త ప్రతిపాదనలు
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
భారత్–వియత్నాం బంధం మరింత బలోపేతం.. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తికి అడుగులు
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలపై ఆరోపణలు.. విద్యుత్ వైర్లకు తగిలి లారీ దగ్ధం
పిల్లల ఆన్‌లైన్ భద్రతపై కీలక నిర్ణయం.. భారత ఏజెన్సీలకు నేరుగా సమాచారం ఇవ్వనున్న Meta
భారత ఎగుమతులకు భారీ జోష్.. ఆగస్టులో 26 శాతం వృద్ధి
భారత్‌పై 100% టారిఫ్ ముప్పు.. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా హౌస్‌లో కీలక పరిణామం
బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 26వ రోజూ భారీ వసూళ్లు
AP TODAY / యుద్ధాల వేళ.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు నేతలు!
యుద్ధాల వేళ.. ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు నేతలు!
AP TODAY
AP TODAY

4 days ago

మోదీతో పుతిన్, పేజెష్కియన్.. వైరల్‌గా మారిన దృశ్యం!

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఢిల్లీలో జరిగిన BRICS సమావేశంలో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్‌లతో కలిసి చేతులు పట్టుకుని నడిచారు.

అమెరికాతో తీవ్ర విభేదాలు ఉన్న రష్యా, ఇరాన్ నేతలతో మోదీ ఇలా స్నేహపూర్వకంగా కనిపించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుద్ధాల మధ్య భారత్ మాత్రం అన్ని కీలక దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ.. “దౌత్యమే పరిష్కారం.. జాతీయ ప్రయోజనాలే భారత్‌కు ప్రధానం” అనే సందేశాన్ని ఇస్తున్నట్లు ఈ దృశ్యం కనిపించింది.

మోదీ-పుతిన్, మోదీ-పేజెష్కియన్‌ల మధ్య జరిగిన చర్చల్లో ప్రాంతీయ పరిస్థితులు, వాణిజ్యం, సముద్ర మార్గాల భద్రత, శాంతి-స్థిరత్వం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement