కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై దర్యాప్తు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
కళ్యాణదుర్గంలో చిట్టీ వ్యాపారంపై ఆరోపణలు.. రూ.3 కోట్ల మోసం అంటూ బాధితుల ఫిర్యాదు
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమలలో ఆధునిక సౌకర్యాలకు శ్రీకారం
నరసాపురంలో మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియోలో నలుగురి పేర్లు
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 2,050 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు.. మంత్రి నారా లోకేష్
యూరప్‌లో కీలక ప్రకటనలు.. AI నుంచి భద్రత వరకు కొత్త ప్రతిపాదనలు
ఆసియా క్రీడలకు తెర.. సెప్టెంబర్ 19 నుంచి మహా క్రీడా సంబరం
భారత్–వియత్నాం బంధం మరింత బలోపేతం.. రక్షణ రంగంలో సంయుక్త ఉత్పత్తికి అడుగులు
అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. టీ20 సిరీస్ కైవసం
కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలపై ఆరోపణలు.. విద్యుత్ వైర్లకు తగిలి లారీ దగ్ధం
పిల్లల ఆన్‌లైన్ భద్రతపై కీలక నిర్ణయం.. భారత ఏజెన్సీలకు నేరుగా సమాచారం ఇవ్వనున్న Meta
భారత ఎగుమతులకు భారీ జోష్.. ఆగస్టులో 26 శాతం వృద్ధి
భారత్‌పై 100% టారిఫ్ ముప్పు.. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా హౌస్‌లో కీలక పరిణామం
బాక్సాఫీస్ వద్ద రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 26వ రోజూ భారీ వసూళ్లు
వినాయక చవితిలో డీజేలకు నో.. త్రీ టౌన్ పోలీసుల హెచ్చరిక
విశాఖపట్నం: వినాయక చవితి వేడుకల్లో డీజేలు వినియోగించడంపై త్రీ టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శుక్రవారం మండపాల నిర్వాహకులకు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ చిన్నం నాయుడు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.
భారీ శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడం వల్ల చిన్నారులు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. వేడుకల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు డీజే పరికరాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.