ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
గుంటూరు మేయర్ రేసులో మాదల మీనా రత్న.. ప్రజల మద్దతు కోరుతూ IVR కాల్!
గుంటూరు: గుంటూరు నగర మేయర్ అభ్యర్థిగా శ్రీమతి మాదల మీనా రత్నకు మద్దతు తెలపాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రజలకు వచ్చే IVR ఫోన్ కాల్ ద్వారా తమ మద్దతును తెలియజేయాలని కోరారు.
గుంటూరు నగర అభివృద్ధి, మేయర్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈ విజ్ఞప్తిలో పేర్కొన్నారు. IVR కాల్ వచ్చినప్పుడు అందులోని సూచనలను అనుసరించి తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు.
ప్రజల స్పందనకు ధన్యవాదాలు తెలియజేశారు.