శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / మైథలాజికల్ థ్రిల్లర్‌గా ‘హైందవ’.. ఆకట్టుకుంటున్న టీజర్!
మైథలాజికల్ థ్రిల్లర్‌గా ‘హైందవ’.. ఆకట్టుకుంటున్న టీజర్!
AP TODAY
AP TODAY

October 15, 2026

టాలీవుడ్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’. ఈ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోలీస్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్, సినిమాలోని విజువల్స్, డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, శివాజీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. లుధీర్ బైరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో కనిపిస్తున్న ఆసక్తికరమైన సన్నివేశాలు, నేపథ్య కథాంశం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 27న ‘హైందవ’ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్‌తో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement