శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / నన్ను జైలుకు పంపిన వ్యక్తిని లోపలేసింది ఎవరో తెలుసుగా.. వల్లభనేని వంశీ వ్యాఖ్యలు
నన్ను జైలుకు పంపిన వ్యక్తిని లోపలేసింది ఎవరో తెలుసుగా.. వల్లభనేని వంశీ వ్యాఖ్యలు
AP TODAY
AP TODAY

October 14, 2026

అమరావతి: తనను జైలుకు పంపిన వ్యక్తిపై మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపి కొందరు సంతోషపడుతున్నారని అన్నారు. “నన్ను లోపల వేసినవాడిని లోపల వేసింది ఎవరో తెలుసుగా.. గుర్తుపెట్టుకోండి, నా వెనక ఆయన ఉన్నారు. ఈ లెక్కలన్నీ తేలుస్తారు” అని వ్యాఖ్యానించారు.

2029 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వంశీ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలపై తన పార్టీ విజయంపై విశ్వాసం ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా వెల్లడించారు.

స్థానిక ఎన్నికలపై కూటమి నేతలపై ఆరోపణలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని వల్లభనేని వంశీ ఆరోపించారు. అంతేకాకుండా, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా కూటమి నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తమ పార్టీ నాయకులకు ఇబ్బందులు కలిగించేలా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement