శనివారం, 31 అక్టోబర్ 2026
Top Advertisement
Latest News
ప్రజల మధ్యకు ప్రమీల.. ఆత్మీయ పలకరింపులతో 10వ వార్డులో ప్రచార జోరు!
39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బత్తిన నవీన్ కుమార్ పోటీ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి..
నాగోతి రూపాకుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
6వ వార్డ్ అభివృద్ధే లక్ష్యం! మన్యాల సురేష్
కొత్తవలస,తెర్లాం జడ్పిటిసి స్థానాలకు సిరిసహస్ర నామినేషన్
ఎనిమిదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం! పిల్ల అనిత
9వ వార్డును మరింత అభివృద్ధి చేస్తా.. నాగోతి రూపా కుమారిని 2,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి: మాజీ కార్పొరేటర్ పిల్లా వెంకట్రావు
10వ వార్డులో కూటమి ప్రచారం జోష్.. గరే జ్యోతి గురునాథ్‌కు ప్రజల నుంచి స్పందన
7వ వార్డులో వైసీపీకి షాక్.. జనసేనలోకి 200 మంది చేరిక
మధురవాడలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా పోతిన శివ ప్రచారం
ఉండమ్మా బొట్టు పెడతా.. 8వ వార్డులో పిళ్ళా అనిత వినూత్న ప్రచారం
పదో వార్డు అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటా: పోతిన ప్రమీల
8వ వార్డులో ప్రజాసమస్యలు పరిష్కరమే లక్ష్యం కార్పొరేటర్ అభ్యర్థి పిల్లా రేవతి హామీ
యనమల రామకృష్ణుడికి అస్వస్థత.. చంద్రబాబు ఫోన్ చేసి ఆరా!
విశాఖ 43వ వార్డులో జనసేన ఎన్నికల ప్రచారం – రెండో రోజు.. ప్రజలను కలుసుకున్న కందుల నళిని దేవి
AP TODAY / 86 మంది పీహెచ్‌డీ స్కాలర్లు.. 31 మందికి గోల్డ్ మెడల్స్
86 మంది పీహెచ్‌డీ స్కాలర్లు.. 31 మందికి గోల్డ్ మెడల్స్
AP TODAY
AP TODAY

September 27, 2026

VIT-APలో 6వ స్నాతకోత్సవం.. 3,877 మంది విద్యార్థులకు డిగ్రీలు

అమరావతి: VIT-AP యూనివర్సిటీలో 6వ వార్షిక స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 3,877 మంది విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారు. వీరిలో 86 మంది పీహెచ్‌డీ స్కాలర్లు ఉండగా, 31 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. TCS అకాడమిక్ అలయెన్సెస్ గ్రూప్ హెడ్ డాక్టర్ సుచీంద్రన్ కేఎం గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

విద్యార్థులు విద్యను కేవలం ఉద్యోగాల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించాలని కార్యక్రమంలో సూచించారు. నిరంతర అభ్యాసం, నైపుణ్యాల అభివృద్ధి, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మారడం ద్వారా విద్యార్థులు భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని వక్తలు సూచించారు.

యూనివర్సిటీ వివరాల ప్రకారం ప్లేస్‌మెంట్స్‌లో సగటు ప్యాకేజీ రూ.7 లక్షలుగా, అత్యధిక ప్యాకేజీ రూ.96.26 లక్షలుగా నమోదైంది.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement