మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కీలక అడుగు.. 59 పట్టణ స్థానిక సంస్థల్లో తుది పోలింగ్ స్టేషన్ల జాబితా
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కీలక అడుగు.. 59 పట్టణ స్థానిక సంస్థల్లో తుది పోలింగ్ స్టేషన్ల జాబితా
AP TODAY
AP TODAY

1 day ago

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు మరింత వేగవంతమవుతున్నాయి. రాష్ట్రంలోని 59 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన తుది పోలింగ్ స్టేషన్ల జాబితాలను అధికారులు ప్రకటించారు.

ఇప్పటికే ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాలను సెప్టెంబర్ 10న విడుదల చేసి ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు.

వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం సెప్టెంబర్ 13న తుది జాబితాలను సంబంధిత కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు సమాచారం.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో కూడా కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై రాజకీయ పార్టీల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement