మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
AP TODAY
AP TODAY

4 hours ago

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో మొత్తం 10,060 ప్రభుత్వ ఖాళీలను నాలుగు దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే రెండో దశ నియామక ప్రక్రియను సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

నోటిఫికేషన్లు విడుదల చేసే ముందు పోస్టుల సంఖ్య, అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, పరీక్ష విధానం తదితర అంశాలను సంబంధిత శాఖలు ఖరారు చేయనున్నాయి.

ఉద్యోగార్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మాత్రమే పోస్టుల వారీగా అర్హతలు, దరఖాస్తు తేదీలు, పరీక్ష వివరాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement