మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
AP TODAY
AP TODAY

1 hour ago

విశాఖపట్నం: నగర ప్రజలకు ఆధునిక కంటి సంరక్షణ సేవలను అందించే దిశగా మరో కొత్త కేంద్రం అందుబాటులోకి వచ్చింది. SpecsBunker ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ZEISS VISION CENTER ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో SpecsBunker ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆరవ ZEISS VISION CENTER ఇదేనని, విశాఖపట్నంలో మాత్రం ఇదే తొలి కేంద్రంగా సంస్థ తెలిపింది. నగరంలోని Inorbit Mallలో ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.

ఆధునిక విజన్ చెకప్‌లు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా కంటి సంరక్షణ సలహాలు, కళ్లద్దాల లెన్స్ సంబంధిత సేవలను ఒకే చోట అందించడమే కేంద్రం లక్ష్యంగా పేర్కొంది.

ZEISS ప్రపంచవ్యాప్తంగా విజన్ కేర్ రంగంలో పనిచేస్తున్న సంస్థ. ZEISS సమాచారం ప్రకారం ప్రపంచంలోని సుమారు 50 దేశాల్లో 400కు పైగా ZEISS VISION CENTERలు ఉన్నాయి.

విశాఖ నగరంలో పెరుగుతున్న ప్రీమియం రిటైల్, హెల్త్‌కేర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement