మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న పొగాకు రైతులకు ఊరట
గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న పొగాకు రైతులకు ఊరట
AP TODAY
AP TODAY

3 days ago

గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్న పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆఫ్ స్టైల్, లో గ్రేడ్ పొగాకుకు కిలోకు రూ.10 చొప్పున అదనంగా చెల్లించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అంటే క్వింటాకు రూ.1,000 చొప్పున అదనపు మొత్తాన్ని రైతులకు అందించనున్నారు.

రైతుల నుంచి వ్యాపారులు పొగాకు కొనుగోలు చేసిన 9 రోజుల్లోగా ఈ అదనపు మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.

ఇక పొగాకు కొనుగోళ్లలో కనీస ధరలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఫైన్ గ్రేడ్‌కు కిలో రూ.230, మీడియం గ్రేడ్‌కు రూ.190, ఆఫ్ స్టైల్‌కు రూ.130, లో గ్రేడ్‌కు రూ.110 కనీస ధరగా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

ఈ నిర్ణయంతో తక్కువ నాణ్యత పొగాకు విక్రయాల్లో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు పడుతున్న రైతులకు కొంత ఆర్థిక ఊరట లభించనుంది.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement