మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / రామ్‌నగర్‌లో మహిళపై దాడి ఘటన.. నిందితుడి అరెస్ట్
రామ్‌నగర్‌లో మహిళపై దాడి ఘటన.. నిందితుడి అరెస్ట్
AP TODAY
AP TODAY

3 days ago

విశాఖపట్నం: నగరంలోని రామ్‌నగర్‌లో ఓ మహిళ అపస్మారక స్థితిలో కనిపించిన ఘటనపై ఏసీపీ లక్ష్మణమూర్తి వివరాలు వెల్లడించారు. రామ్‌నగర్‌లో గంగా, చంద్రమ్మ అనే అక్కాచెల్లెళ్లు నివాసం ఉంటున్నారని తెలిపారు.

చంద్రమ్మను సాయి ప్రదీప్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించేవాడని, ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో ఈ నెల 9వ తేదీన ఆమె ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తాడుతో చంద్రమ్మ మెడకు చుట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడించారు.

చంద్రమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయాన్ని గమనించిన సాయి ప్రదీప్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తులో వెల్లడిస్తామని తెలిపారు.

 

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement