మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / టీడీపీ గెలిచిన చోట జనసేనను తొక్కుతున్నారు: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
టీడీపీ గెలిచిన చోట జనసేనను తొక్కుతున్నారు: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
AP TODAY
AP TODAY

3 days ago

తాడేపల్లిగూడెం: కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన మధ్య సమన్వయంపై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలిచిన ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలను తొక్కుతున్నారని, అదే జనసేన గెలిచిన చోట మాత్రం టీడీపీ నాయకులను గౌరవిస్తున్నామని అన్నారు.

ఈ సమస్యపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడితో మాట్లాడతారని తెలిపారు. ఈ రెండున్నరేళ్లలో జనసేన కార్యకర్తల బాధలను చూశామని, ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు సీట్ల కేటాయింపు కూడా ఆయా ప్రాంతాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల పట్ల జరుగుతున్న వ్యవహారాన్ని బట్టి ఉంటుందని కార్యకర్తలకు ఎమ్మెల్యే స్పష్టం చేసినట్లు తెలిపారు.

Published By : Nataraj Cherukuri
AP TODAY LIVE
Advertisement