మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / ఉత్సాంహంగా ప్రధాని ఉజ్బెకిస్థాన్ ప‌ర్య‌ట‌న..
ఉత్సాంహంగా ప్రధాని ఉజ్బెకిస్థాన్ ప‌ర్య‌ట‌న..
AP TODAY
AP TODAY

August 30, 2026

  ప్రధాని న‌రేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ ప‌ర్య‌ట‌న ఉత్సాంహంగా సాగుతోంది. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోదీ దిల్లీ నుంచి బయలుదేరి ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కెంట్‌ చేరుకోగా, అక్క‌డ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్‌ మిర్జియోయెవ్ ఘ‌న స్వాగతం పలికారు. పెట్టుబడులు, వాణిజ్యం తదితర అంశాల్లో సహకారంపై ఇరుదేశాదినేత‌లు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సంద‌ర్భంగా  ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవడంతో పాటు దినదినాభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఉజ్బెకిస్థాన్‌లోని అధికారిక కార్యక్రమాల అనంతరం మోదీ కిర్గిజిస్థాన్‌ చేరుకుంటారు. బిష్కెక్‌ నగరంలో నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో తాష్కెంట్‌ నగరం త్రివర్ణ శోభితంగా మారింది. అక్కడి ఓ భవనంపై ప్రదర్శించిన భారత జాతీయ పతాకం విషేషంగా ఆకట్టుకుంటోంది. మ‌రోవైపు ప్ర‌వాస భారతీయుల‌ను మోదీ ఆత్మీయంగా ప‌ల‌క‌రించారు. వారితో మాట్లాడి యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు. 

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement