ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. APPSC గ్రూప్-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్.. రెపో రేటు పెరిగే ఛాన్స్
ఆదోనిలో దారుణ ఘటన.. మహిళపై ఇద్దరు మహిళల దాడి
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో సంచలనం రేపే ఘటన చోటుచేసుకుంది. పారిశుద్ధ్య కార్మికురాలిపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. ముందుగా కారం పొడి చల్లి, అనంతరం ఆమెపై నిప్పంటించినట్లు సమాచారం. ఈ ఘటన పట్టపగలే జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. దాడికి గల అసలు కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.