మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / బంగారం ధరలకు బ్రేక్‌.. వరుసగా తగ్గుతున్న పసిడి.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే!
బంగారం ధరలకు బ్రేక్‌.. వరుసగా తగ్గుతున్న పసిడి.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే!
AP TODAY
AP TODAY

August 31, 2026

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల్లోనే పసిడి ధరలు సుమారు 3 శాతం మేర తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు, మరోవైపు పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలతో బంగారం ధరలు దిగివస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈ తగ్గుదల ధోరణి ఈ వారం కూడా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక నేటి బంగారం, వెండి ధరలను చూస్తే..

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,230గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,040గా నమోదైంది.

కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్, గుంటూరు, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో స్వల్ప తేడాలతో బంగారం ధరలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, బెంగళూరులో హైదరాబాద్ ధరలే కొనసాగుతుండగా.. న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,380గా ఉంది.

అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా బంగారం ధరల్లో రోజంతా హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కొనుగోలు సమయంలో తాజా ధరలను తప్పనిసరిగా సరిచూసుకోవడం మంచిది.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement