మంగళవారం, 15 సెప్టెంబర్ 2026
Top Advertisement
Latest News
ఇంజనీర్స్ డే.. విశ్వేశ్వరయ్యకు దేశవ్యాప్తంగా నివాళులు
విశాఖలో తొలి ZEISS VISION CENTER.. ప్రీమియం విజన్ కేర్‌కు కొత్త అడుగు
స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్.. ఐదు నెలల కనిష్ఠానికి నిఫ్టీ
ఏపీలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
విశాఖకు నీటి భద్రతా ప్లాన్.. సింగపూర్ మోడల్ తరహాలో భారీ ప్రతిపాదన
బ్రిటన్‌కు బిగ్ షాక్.. విడిపోవాలంటున్న 3 దేశాలు.. UK భవిష్యత్తు ఏంటి?
ట్రైలర్‌ లేకుండానే ‘ది ప్యారడైజ్‌’.. నాని చెప్పిన కారణం ఇదే!
పెమ్మసాని కీలక ప్రకటన.. ఏపీ, తెలంగాణకు భారీగా ఇళ్ల కేటాయింపు!
పాక్ మరో నాటకం?
అంబర్ పేట్ శంకర్ పై రౌడీషీట్ ఓపెన్ చేసిన పోలీసులు
ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
దిశా సాలియన్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. APPSC గ్రూప్‌-1లో 163 ఉద్యోగాలు!
రష్మిక కెరీర్‌లో మరో ప్రతిష్ఠాత్మక పాత్ర.. ఎంఎస్ సుబ్బులక్ష్మిగా!
లోన్లు తీసుకున్న వారికి షాక్‌.. రెపో రేటు పెరిగే ఛాన్స్‌
AP TODAY / మహేశ్‌బాబుతో ప్రత్యేక అనుబంధం.. రాఖీ సందర్భంగా మంజుల పోస్ట్
మహేశ్‌బాబుతో ప్రత్యేక అనుబంధం.. రాఖీ సందర్భంగా మంజుల పోస్ట్
AP TODAY
AP TODAY

August 28, 2026

రక్షాబంధన్ సందర్భంగా టాలీవుడ్ హీరో మహేశ్‌బాబుతో తనకున్న ఆప్యాయమైన అనుబంధాన్ని ఆయన సోదరి మంజుల ఘట్టమనేని సోషల్ మీడియా వేదికగా హృదయానికి హత్తుకునేలా పంచుకున్నారు. మహేశ్‌బాబుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ, అన్నాచెల్లెళ్ల బంధం జీవితంలో మాటల్లో చెప్పలేని ఎంతో ప్రత్యేకమైన అనుబంధమని పేర్కొన్నారు.

చిన్నప్పటి నుంచి మన నవ్వులు, కన్నీళ్లు, విజయాలు, అపజయాలు.. జీవితంలోని ప్రతి దశను మనతో కలిసి చూసే వ్యక్తులు తోబుట్టువులేనని మంజుల తెలిపారు. మనలోని మంచి, చెడు రెండింటినీ చూసినా ఎలాంటి షరతులు లేకుండా మనల్ని ప్రేమించి, అలాగే అంగీకరించే వారే అన్నాచెల్లెళ్లు అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

ఎన్నో సంవత్సరాలు గడిచినా చిన్ననాటి జ్ఞాపకాలు, కలిసి పంచుకున్న క్షణాలు, ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమ ఎప్పటికీ చెరిగిపోవని ఆమె తెలిపారు. మహేశ్‌బాబుతో తనకున్న అనుబంధం పట్ల ప్రత్యేక కృతజ్ఞతతో ఉన్నానని పేర్కొన్నారు.

తోబుట్టువులు జీవితంలో దేవుడు ఇచ్చే అత్యంత విలువైన కానుకల్లో ఒకరని చెబుతూ, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మహేశ్‌బాబు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్నారు.

Published By : Administrator
AP TODAY LIVE
Advertisement